ఇప్పటివరకు దేశంలో ఇదే అతిపెద్ద అత్యవసర పరిస్థితి
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం అతిపెద్ద అత్యవసరపరిస్థితిని ఎదుర్కొంటున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. దేశమంతటా కరోనా వైరస్ విస్తరించడం, రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినతర్వాత ఇదే అతిపెద్ద అత్యవసర పరిస్థితి అని తన బ్లాగ్ల…